విప్రో కంపెనీలో ఇంటర్నేషల్ ప్రాసెస్ ఉద్యోగాలు

Wipro Work From Home Jobs Recruitment 2021 : విప్రో కంపనీ నుండి ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా చెన్నై, బెంగళూర్ వర్క్ లోకేషన్లుగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more