Work From Home Jobs | ట్రివియం కంపనీ నందు ట్యూటర్ ఉద్యోగాలు
Work From Home Jobs 2021 : ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను అందించేటువంటి ప్రముఖ సంస్థ త్రివియం నందు ఖాళీగా ఉన్నటువంటి ట్యూటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేదా లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more