ఆరోగ్య శ్రీ నుండి మరో 3 నోటిఫికేషన్స్స్ / Telugujobalerts24

డా వైయస్సార్ ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలోని, డా వైయస్సార్ ఆరోగ్య శ్రీ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీస్ అసోసియేట్, ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు … Read more