ఆరోగ్య శ్రీ నుండి మరో 3 నోటిఫికేషన్స్స్ / Telugujobalerts24

డా వైయస్సార్ ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలోని, డా వైయస్సార్ ఆరోగ్య శ్రీ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీస్ అసోసియేట్, ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – • వాట్సాప్ గ్రూప్ – 16 • ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఈస్ట్ గోదావరి జిల్లా లోని ఆరోగ్య శ్రీ విభాగం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

YSR Arogya sri Health Care Trust Recruitment 2021 Details :

పోస్టులు ఆరోగ్య మిత్ర, టీం లీడర్, ఆఫీస్ అసోసియేట్
ఖాళీలుప్రకాశం జిల్లా – 09
అనంతపురం జిల్లా – 05
వైయస్సార్ కడప – 12
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఆరోగ్య మిత్ర :
బియస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా
బియస్సి నర్సింగ్ లేదా యంయస్సి నర్సింగ్ లేదా బి ఫార్మసీ లేదా ఫార్మా డి లేదా బియస్సి యంయల్టీ.
ఆఫీస్ అసోసియేట్‌ : 
• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.
READ MORE10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• ఆప్లికేషన్ ను క్రింది చిరునామాకు పంపగలరు
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 09, 2021
దరఖాస్తు చివరి తేదీప్రకాశం జిల్లా – జూన్ 25, 2021
అనంతపురం జిల్లా – డైరెక్ట్ ఇంటర్వ్యూ – జూన్14, 2021
వైయస్సార్ కడప – జూన్ 17, 2021
ఎంపిక విధానంఅకడమిక్ మెరిట్, కంప్యూటర్ స్కిల్స్,
ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక
READ MOREఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తులను పంపవలసిన చిరునామాఅనంతపురం జిల్లా –
Computer Centre (CCC) JNTU Campus, Ananthapuramu.
కడప జిల్లా :
District Medical and Health Officer, D.No. 57-98-1, Akkayapalli, Shastri Nagar, Kadapa.
ప్రకాశం జిల్లా :
District Co-Ordinator, Dr.YSRAHCT, Opp Prakasam Bhavan, Old RIMS, Ongole.
వేతనంరూ 12,000/-
YSR Arogya sri Health Care Trust Recruitment 2021
Notification క్లిక్ హియర్
Apllication Form క్లిక్ హియర్
Download Our App క్లిక్ హియర్
YSR Arogya Sri Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

REad More :

  1. బ్యాంకులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
  2. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  3. జలవనరుల శాఖలో ఉద్యోగాలు
  4. 10వ విద్యార్హత ఉద్యోగాలు
  5. ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
  6. నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు
  7. రాతపరీక్ష లేకుండా చమురు సంస్థలో ఉద్యోగాలు
  8. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
  9. SBI లో క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్

3 thoughts on “ఆరోగ్య శ్రీ నుండి మరో 3 నోటిఫికేషన్స్స్ / Telugujobalerts24”

Leave a Comment