YSR Health Clinics Recruitment 2023 వైయస్సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు భర్తీ

YSR Health Clinics Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూల్, నంద్యాల జిల్లాలలోని పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాలలో, ఆసుపత్రులలో ఒప్పంద అదేనండి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కమీషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత … Read more