YSR Health Clinics Recruitment 2023 వైయస్సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు భర్తీ

YSR Health Clinics Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూల్, నంద్యాల జిల్లాలలోని పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాలలో, ఆసుపత్రులలో ఒప్పంద అదేనండి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కమీషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై కూడా చేయాల్సిన అవసరం లేదు నేరుగా ఆగస్టు 23వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరైతే చాలు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ UPHC Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

UPHC AP Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

YSR Health Clinic Notification 2023 నందు మొత్తం 03 పోస్టులు కలవు. ఇందులో 01 డేటా ఎంట్రీ ఆపరేటర్, 01 స్టాఫ్ నర్స్ పోస్టు, 01 లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, నంద్యాల రెండు జిల్లాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AP UPHC Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ – 10వ తరగతి
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ డిప్లొమా కలిగి ఉండాలి.
  • స్టాఫ్ నర్స్ – 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం.
  • హెవీ వెహికల్ డ్రైవర్ ఎ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• YSR Health Clinic
ఖాళీలు 03
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని, ఆన్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
◆ నేరుగా ఆగస్టు 23వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
మా యాప్క్లిక్ హియర్

YSR Village Health Clinic Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ తేదీ – ఆగస్టు 23, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment