జిల్లా కోర్టులోఆఫీస్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

న్యాయసేవాధికార సంస్థకార్యాలయంలో ఆఫీస్ కో ఆర్డినేటర్ ఖాళీల భర్తీ :

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఇందులో భాగంగా ఫ్రాంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

AP District Court Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

AP District Courts Recruitment 2021 :

సంస్థ పేరు న్యాయసేవాధికార సంస్థకార్యాలయం
పోస్టులుఫ్రాంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్
ఖాళీలు01
అర్హతడిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు పిజిడిసిఏ లేదా డీసీఏ అర్హత కలిగి ఉండాలి అలానే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. పూర్తి అర్హతల వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు 18 – 35 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ indianairforce.nic.in/  నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని  క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు, మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేద
దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 12, 2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 24, 2021
ఎంపిక విధానంఎటువంటి రాతపరీక్ష లేదు,కేవలం స్కిల్ టెస్ట్
రాతపరీక్ష తేదీ
వేతనంN/A
districts.ecourts.gov.in/krishna

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “జిల్లా కోర్టులోఆఫీస్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24”

Leave a Comment