Flipkart SCOA Recruitment 2023 :
ఉద్యోగం కోసం చూస్తున్నారా ? ఎలాంటి అనుభవం లేదా ? విద్యార్థిగా డబ్బు సంపాదించాలనుకుంటన్నారా ? అయితే టెక్ పరిశ్రమలో మీ కెరీర్‌ను రూపొందించడానికి Flipkart యొక్క ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ నియామక కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ యొక్క అతిపెద్ద ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అందరికీ ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. శిక్షణ కూడా ఇంటి దగ్గర నుండే ఉంటుంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Flipkart SCOA ఈ కామర్స్ దిగ్గజం Flipkart సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా కేవలం ఇంటర్ తో 45రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ను కల్పిస్తుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Flipkart Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 10, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 30, 2023 |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష |
Flipkart Work from home jobs 2023 Eligibility :
అర్హతలు :
12వ తరగతి లేదా ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ప్రాథమిక ఆంగ్ల పఠనం మరియు రాయడం నైపుణ్యాలు కలిగి ఉండాలి.
కనీస స్పెసిఫికేషన్లు అవసరం
2 GB RAM
64 GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ
1600×720 MP
బ్యాటరీ 5000 mAh
OS – Android V7/8 మరియు అంతకంటే ఎక్కువ లేదా IOS 14 మరియు అంతకంటే ఎక్కువ
4G మరియు అంతకంటే ఎక్కువ
ఇంటర్నెట్ వేగం 25 Mbps నుండి 40 Mbps
డేటా ప్లాన్ రోజుకు 1 GB
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
Flipkart SCOA Recruitment 2023 Apply Online Links :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
[email protected]
Address Maddiker (m) Maddiker (v) Kurnool dor no 14/64-4
I m is handicapped ph sir please help me Job
అప్లై చేయగలరు.
Provide your phone number sir please
8374323246
Iam interested sir plz not application submitted
Ela apply cheyyali
Where to apply?
Available In the last table..
Hi I have one job for u r u interested
Super
Hii sar siddu
Please provide your phone number
Iam interested application submit avatledu OTP ravatla