TechMahendra లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Tech Mahindra Work From Home Jobs Recruitment 2021 :

TechMahendra కంపనీ నుండి ఖాళీగా ఉన్న ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ – క్లిిిక్ హియర్

Tech Mahindra Work From Home Jobs Full Details :

పోస్టులు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్
ఖాళీలు50
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు ఏదైనా డిగ్రీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 21, 2021
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 28, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

Tech Mahindra Work From Home jobs apply link :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

Leave a Comment