AP AHD Recruitment 2023 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీకి కొత్త నోటిఫికేషన్

AHD Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రేడియోగ్రాఫర్ పోస్టులను చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more

Animal Husbandry Jobs 2023 పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Animal Husbandry Jobs 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. వీటిని సచివలయాలలో గత రెండు పర్యాయాలు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా 1962 హెల్ప్ లైన్ కింద ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు … Read more