APSCSCL Recruitment 2023 పౌర సరఫరాల శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSCSCL Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 07వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APSCSCL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APSCSCL Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APSCSCL Notification 2023 ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APSCSCL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • టెక్నికల్ అసిస్టెంట్ – బీఎస్సీ (అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీ) / బీఎస్సీ (బీజడ్‌సీ) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) / డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ విభాగంలో పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
  • హెల్పర్ పోస్టులు – 8వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APSCSCL
ఖాళీలు • 750
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాDistrict Civil Supplies Manager, Andhra Pradesh State Civil Supplies Corporation Ltd, Tirupati
మా యాప్క్లిక్ హియర్

AP Govt Jobs 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 07, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “APSCSCL Recruitment 2023 పౌర సరఫరాల శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment