NIAB Recruitment 2023 పశుసంవర్దక శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

NIAB Recruitment 2023 :

NIAB సంవర్ధక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NIAB Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NIAB Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NIAB Notification 2023 నందు మొత్తం 02 పోస్టులు కలవు. ఇందులో 01 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు, 01 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు కలదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NIAB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 35, 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ప్రాజెక్ట్ అసోసియేట్ – వెట‌ర్న‌రీ సైన్సులో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎంవీఎస్సీ) / ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్‌ / బ‌యోటెక్నాల‌జీ / బ‌యోకెమిస్ట్రీ / మైక్రోబ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు నెట్ అర్హ‌త ఉండాలి. నెట్ అర్హ‌త సాధించని అభర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
  • ఫీల్డ్ అసిస్టెంట్ – ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణతతో పాటు యనిమాల్ హస్బెండ్రీ నందు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి / బీఎస్సీ( అగ్రిక‌ల్చ‌ర్‌/ లైఫ్ సైన్సెస్‌ ) పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NIAB
ఖాళీలు• 02
దరఖాస్తు విధానం• అభ్యర్థులు సరిపడ సర్టిఫికెట్లను తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకు వెళ్తే సరిపోతుంది.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

AHD Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – అక్టోబర్ 25, 2023

ఎంపిక ప్రక్రియ :

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment