DAWD AP Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
DAWD Job Vacancies 2022 :
- జూనియర్ అసిస్టెంట్ – 06 పోస్టులు
- జూనియర్ ఆడిటర్ – 01 పోస్టు
- టైపిస్ట్ – 02 పోస్టులు
- టైపిస్ట్ / స్టెనో – 01 పోస్టు
- జూనియర్ స్టెనోగ్రాఫర్ – 01 పోస్టు
- వెటర్నరీ అసిస్టెంట్ – 01 పోస్టు
- ఫార్మసిస్ట్ గ్రేడ్-2 – 01 పోస్టు
- ఎంపీహెచ్ఏ – 01 పోస్టు
- హెల్త్ అసిస్టెంట్ – 01 పోస్టు
- మెటర్నిటీ అసిస్టెంట్ – 01 పోస్టు
- బోర్వెల్ ఆపరేటర్ – 01 పోస్టు
- విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 09 పోస్టులు
- షరాఫ్ – 01 పోస్టు
- ఆఫీస్ సబార్డినేట్ – 07 పోస్టులు
- వాచ్మెన్ కమ్ హెల్పర్ – 01 పోస్టు
- వాచ్మెన్ – 03 పోస్టులు
- నైట్ వాచ్మెన్ – 02 పోస్టులు
- బంగ్లా వాచర్ – 01 పోస్టు
- కుక్ – 01 పోస్టు
- కమాటి – 02 పోస్టులు
- స్కావెంజర్ – 01 పోస్టు
- స్వీపర్ – 01 పోస్టు
- పీహెచ్ వర్కర్ – 01 పోస్టు
- యుటెన్సిల్ క్లీనర్ – 01 పోస్టు
- బేరర్ – 01 పోస్టు
- మొత్తం పోస్టుల సంఖ్య – 49
AP Backlog Jobs Eligibility 2022 :
- షరాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
- ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 7వ తరగతి ఉత్తీర్ణత
- నెట్ వాచ్ మెన్ – 5వ తరగతి ఉత్తీర్ణత
- వాచ్ మెన్ కం హెల్పర్ – 5వ తరగతి ఉత్తీర్ణత
- వాచ్ మెన్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- బంగ్లా వాచర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- కుక్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- కమాటి – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- స్వీపర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- క్లీనర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- పిహెచ్ వర్కర్ – స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి యుండవలెను
- వెటర్నరీ అసిస్టెంట్ –
- ఆనిమాల్ హస్బెండరీ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
- ఫార్మసీస్ట్ గ్రేడ్ – 2 –
- AP లోని గుర్తింపు పొందిన కళాశాల నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు పూర్తై ఉండాలి.
- డి ఫార్మాసి లేదా బి ఫార్మాసి ఉత్తీర్ణత మరియు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండవలెను.
- సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ మరియు అంతకంటే ఎక్కువ.
- బ్యాచిలర్ ఆఫ్ సైన్సు లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్)
- మాస్టర్ అఫ్ సైన్స్ ఉత్తీర్ణత.
- హెల్త్ అసిస్టెంట్ –
- ఇంటర్మీడియట్ తో పాటు MPHA ఉత్తీర్ణత
- పారామెడికల్ బోర్డ్ AP నందు రిజిస్ట్రేషన్ చేసియుండవలెను
- మెటర్నిటీ అసిస్టెంట్ –
- AP లోని గుర్తింపు పొందిన కళాశాల నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు
- బోర్ వెల్ అపరేటర్ – 10 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పిట్టర్ విభాగం నందు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండవలెను
- విలేజ్ ఆగికల్చరల్ అసిస్టెంట్ – దేశంలో గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైన అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- అగ్రికల్చర్ విభాగంలో నాలుగు సంవత్సరాల B.Tech ఉత్తీర్ణత.
- 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ) (సేంద్రియ వ్యవసాయం) లేదా
- 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా
- బీజేడ్ సి విభాగంలో బియస్సి డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి : 18 నుంచి 52 సంవత్సరాల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
జీత భత్యాలు : పోస్టును బట్టి జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం : ఎటువంటి రాతపరీక్ష లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
AP SC ST Backlog Job Notification 2022 Apply Process :
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
AP SC ST Backlog Posts Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 25, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్06, 2022 |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
10 pass
[email protected]
Yes
Conductor job
Yes
indiranagar colony alur alur alur kurnool (ds) ap
How to make this ,
How to apply this
ఆన్ లైన్
I like this job
Very good job
Hii I am subbarao notification last date
Hii I am subbarao
Madhavrao Says :
April 14.2023 at : 7: 40
pm
Hiii I am Madhavrao
Hi I am K.kalyan
Iam interested in job