Forest Helper Jobs 2023 అటవీశాఖలో 7వ తరగతి అర్హతతో హెల్పర్ ఉద్యోగాలు

Forest Helper Jobs 2023 :

Forest Helepr Jobs జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, అనగా కేవలం మీరు చదివిన ఆకడిక్స్ లోని మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో వారందరికీ సువర్ణావకాశం. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

ఆన్ లైన్ విధానం ద్వారా గాని లేదా ఆఫ్ లైన్ ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు, నేరుగా ఇంటర్వ్యూ కు అటెండ్ అయితే సరిపోతుంది. మీరు కనుక సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ JNTBGRI నుండి విడుదలైన నోటిఫికేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం, తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీలు :

JNTBGRI Notification 2023 నందు హెల్పర్ పోస్టులు ఖాళీగా కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, JNTBGRI Recruitment 2023 నుండి విడుదలైన ANM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 36 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

7వ తరగతి ఉత్తీర్ణత మరియు శారీరక దృఢత్వం మరియు హెర్బేరియం లేదా వెదురు క్రాఫ్ట్‌ చేయడంలో నైపుణ్యం.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

దరఖాస్తు విధానం• ఆన్ లైన్ విధానం ద్వారా గాని ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
• క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ పాత్రమును డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయుము.
• ఫిల్ చేసిన తరువాత నేరుగా క్రింది చిరునామా నందు హాజరయ్యేటప్పుడు సబ్ మిట్ చేసి ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానం• వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ• జులై 20, 2023
ఇంటర్వ్యూ వెన్యూ• Jawaharlal Nehru Tropical Botanic Garden and Research Institute, Palode, Thiruvananthapuram.
ఇంటర్వ్యూ తేదీ• జులై 20, 2023
జీతంరూ 18, 030/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt job

JNTBGRI Notification 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – జూలై 20, 2023

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “Forest Helper Jobs 2023 అటవీశాఖలో 7వ తరగతి అర్హతతో హెల్పర్ ఉద్యోగాలు”

Leave a Comment