ఫీ లేదు | 10th పాసైతే చాలు |పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

IAF Recruitment 2021 Notification :

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఖాళీగా ఉన్న గ్రూప్‌ సీ సివిలియ‌న్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

షార్ట్ లిస్ట్ తరువాత రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IAF Recruitment 2021 Full Details :

పోస్టులు ‌ఎల్‌డీసీ, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెస్ స్టాఫ్‌, ఎంటీఎస్‌, స్టోర్ కీప‌ర్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, డ్రైవ‌ర్
ఖాళీలు85
వయస్సు25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌. డ్రైవింగ్ లైనెన్స్‌, హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
READ MORE   • వ్యవసాయ శాఖలో AO మరియు FAO ఉద్యోగాలు భర్తీ
APCOB ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
25,721 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాపోస్టును బట్టి నోటిఫికేషన్ నందు చిరునామాను పొందుపరిచారు.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 20/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 28, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 28, 2021
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్ చేసిన తరువాత రాత‌ప‌రీక్ష‌ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా
READ MORE వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
వేతనం రూ 35,000 /-
IAF Recruitment 2021

IAF Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
IAF Recruitment 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment