రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

ICAR Recruitment 2021 Notification :

ICAR భారత వ్యవసాయ శాఖకు చెందిన ఇకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ ఖాళీగా ఉన్నకుటువంటి పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ రీసర్చ్ ఫెలో, ఫీల్డ్ వర్కర్, సెమి స్కిల్డ్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

ICAR Jobs Recruitment 2021 Full Details :

పోస్టులు సీనియర్ రీసర్చ్ ఫెలో,
ఫీల్డ్ వర్కర్సె/మి స్కిల్డ్ హెల్పర్
ఖాళీలు04
Read MoreHDFC బ్యాంకులలో ఉద్యోగాలు
వయస్సు30, 34 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుసీనియర్ రీసర్చ్ ఫెలో – సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్
ఫీల్డ్ వర్కర్సె/మి స్కిల్డ్ హెల్పర్ – 10వ తరగతి
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read MoreICICI బ్యాంకులలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం > అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
> నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడి కు పంపించండి.
మెయిల్ ఐడి[email protected]
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 13, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 31, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 19,000 /-
Telugujobalerts

ICAR Recruitment 2021 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *