India Post GDS online form 2023 పోస్టల్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

India Post GDS Online Form 2023 :

దేశ వ్యాప్తంగా వివిధ తపాలా సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పెషల్‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగా 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు. జస్ట్ 10th పాసైతే చాలు. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైనప్పటికీ జూన్‌ 11 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ap govt jobs 2023

ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్‌ – 118 పోస్టులు
తెలంగాణ – 96 పోస్టులు

Post Office Recruitment 2023 Eligibility :

విద్యార్హతలు :

పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.

వయస్సు :

• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

ఎంపిక విధానం :

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు.

మరిన్ని ఉద్యోగాలు :

శాఖపోస్టల్ శాఖ
పోస్టులు • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
• డాక్ సేవక్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 22, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 11, 2023
ఎంపిక విధానంమెరిట్
వేతనం• BPM పోస్టులకు రూ 12,000 – రూ 29,380/-
• ABPM పోస్టులకు రూ 10,000 – రూ 24,470/-
Railway Jobs 2023

India Post GDS Special Cycle Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

10 thoughts on “India Post GDS online form 2023 పోస్టల్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

Leave a Comment