SBI Work from jobs 2023 కేవలం 10th అర్హతతో ఎస్బిఐ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

SBI Work from jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు, ఎవరైనా SBI నందు పని చేయాలనుకుంటున్నారా, అదీను 10వ తరగతి విద్యార్హతతో, మరి మీ అందరికి మంచి శుభవార్త. SBI Mithra అనే నోటిఫికేషన్ నుండి అద్భుతమైన అవకాశం వచ్చింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందకి ఇదొక మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

మీరు కనుక సులభంగా మరియు ఎదో ఒక జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ SBI నుండి విడుదలైన నోటిఫికేషన్కు అడ్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

SBI Mithra Notification 2023 నందు ఇంటి నుండి పని చేయు విధంగా పోస్టులున్నాయి. వీటిని బీమా అడ్వైజర్ పోస్టులుగా చెప్పుకోవచ్చు.

SBI Mithra Notification 2023 Eligibility :

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, SBI నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

SBI Mithra WFH Job Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

SBI Work From Home Jobs 2023 Apply Process :

శాఖ • SBI
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 09
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 25, 2023

ఎంపిక విధానం :

టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మాత్రమే

SBI Mithra Recruitment 2023 Apply Online :

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts govt jobs 2023

Leave a Comment