Data Entry Operator Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో భారీగా డిఇఓ జాబ్స్

Data Entry Operator Jobs 2023 :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు చక్కటి అవకాశాన్ని అందిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా నందు ఈ నెల 14న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా DHL, Writter Information, Metal man Auto కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. మొత్తం 270కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూన్ 10వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ నందు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

మీరు కనుక సులభంగా మరియు ఎదో ఒక జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ APSSDC నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

APSSDC Mini Job Mela 2023 ద్వారా DHL కంపెనీ నందు 50 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, Writer Information కంపెనీ నందు 50 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, మెటల్ మ్యాన్ పవర్ నందు 170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

APSSDC Mini Job Mela Notification 2023 Eligibility :

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, APSSDC ద్వారా DHL కంపెనీకు దరఖాస్తు చేయు వారికి 18 – 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, Writer Information కంపెనీకు దరఖాస్తు చేయు వారికి 18-25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి, మెటల్ మ్యాన్ పవర్ కంపెనీకు దరఖాస్తు చేయు వారికి 18-25, 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్ మరియు డిగ్రీ
  • మనుఫ్యాచరింగ్ – 10వ తరగతి మరియు ఐటీఐ
  • మెషీనింగ్ – ఐటీఐ
  • ఫౌండ్రి – బీలో SSC

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

APSSDC Registration Process 2023 :

శాఖ • APSSDC
ఖాళీలు• 270 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 14, 2023
  • ఇంటర్వ్యూ తేదీ – జూలై 14, 2023

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts govt jobs 2023

2 thoughts on “Data Entry Operator Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో భారీగా డిఇఓ జాబ్స్”

Leave a Comment