TMC Recruitment 2023 రాతపరీక్ష లేకుండా జస్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TMC Recruitment 2023 :

కాంట్రాక్టు జాబ్స్, ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న సంస్థ అయినటువంటి టాటా మెమోరియల్ సెంటర్ నందు మంచి జాబ్ ను పొందే అవకాశం కలదు. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జాబ్ పొందలనుకునే వారు ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. అన్ లైన్ ద్వారా గాని, ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ట్రైనింగ్ తో పాటు జాబ్స్ ఇస్తారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

Tata Memorial Centre నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు గలా ఉద్యోగాలను సులభంగా పొందాలనుకున్నట్లైతే ఈ MTS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

TMC Notification నందు మొత్తం 21 ఖాళీగా కలవు. ఇందులో 21 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, TMC నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

SSC (10th) ఉత్తీర్ణత మరియు క్లీనింగ్, స్వీపింగ్, డ్రైనేజీ, మరుగుదొడ్లు, విభజనలు, చెత్తను పారవేయడం, కిటికీ అద్దాలు శుభ్రపరచడం, పేన్లు/గాజు మార్చడం పరికరాలు / ఫర్నిచర్ మరియు ఏదైనా ఇతర పని మాపింగ్‌లో అనుభవం.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ TMC
ఖాళీలు• 21 పోస్టులు
దరఖాస్తు విధానంఆన్ లైన్ విధానం ద్వారా గాని ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ పాత్రమును డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయుము.
ఫిల్ చేసిన తరువాత నేరుగా క్రింది చిరునామా నందు హాజరయ్యేటప్పుడు సబ్ మిట్ చేసి ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 16,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

TMC Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ తేదీ – జూలై 20, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
బయో డేటా ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment