Agriculture Jobs 2022 :
ANGRAU ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది . ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఇంటర్ అర్హతతో ఆటవిశాఖలో ఉద్యోగాలు :
లేటెస్ట్ ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
ANGRAU Recruitment 2022 :
పోస్టులు | • ఫీల్డ్ సూపర్వైజర్ – 05 పోస్టులు • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 16 పోస్టులు • కంప్యూటర్ ఆపరేటర్ – 03 పోస్టులు • జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 03 పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ కం అటెండర్ – 01 డ్రోన్ ఆపరేటర్ – 02 డ్రోన్ ఇంజినీర్ కం ట్రైనర్ – 01 యంగ్ ప్రొఫెషనల్ – 01 డ్రోన్ ఆపరేటర్ కం డ్రైవర్ – 01 |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | గుంటూరు |
విద్యార్హతలు | • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – అగ్రికల్చరల్ బియస్సి లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణత • కంప్యూటర్ ఆపరేటర్ – బిసిఏ లేదా బీటెక్ • జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – డిగ్రీ లేదా బిసిఏ • ఫీల్డ్ సూపర్వైజర్ – అగ్రికల్చర్ విభాగంలో యంయస్సి ఫీల్డ్ అసిస్టెంట్ కం అటెండర్ – 10th పాస్ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత [email protected] అనే మెయిల్ ఐడి పంపించండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | డేటా ఎంట్రీ పోస్టులకు – సెప్టెంబర్ 07, 2022 డ్రోన్ పోస్టులకు – సెప్టెంబర్ 10, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 20,500 /- |
Agricultural Jobs Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Pingback: వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: SAIL నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24