AP KGBV Recruitment 2023 :
AP SSA ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
APKGBV Vacancy 2023 :
- ప్రిన్సిపాల్ – 92 పోస్టులు
- పీజీటీ – 846 పోస్టులు
- సీఆర్జీ-374 పోస్టులు
- పీఈటీ-16 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 1358 పోస్టులు
AP SSA Recruitment 2023 Eligibility :
వయస్సు :
- దరఖాస్తు దారులు 18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
- SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
ప్రిన్సిపాల్ :
UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :
UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ.
కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (CRT) :
NCERT యొక్క రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి కనీసం 50% మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సును కలిగి ఉండాలి. లేదా
UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 2వ తరగతి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులలో పేర్కొన్న సబ్జెక్టుల కలయికలో ఎంపికలు మరియు భాషలతో సహా మొత్తంగా కనీసం 50% మార్కులతో మరియు
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) :
కనీసం 50% మార్కులతో UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు NCTE ద్వారా గుర్తింపు పొందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed)లో గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా NCTE ద్వారా గుర్తించబడిన B.P.Ed/M.P.Ed కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
AP KGBV Teacher Recruitment 2023 Apply Online Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/- లు
మిగితా అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – మే 27, 2023
దరఖాస్తు ఆఖరు తేదీ – జూన్ 04, 2023
ఎంపిక విధానము :
- అన్ని ఎంపికలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నిర్వహించబడతాయి, వాటికి వెయిటేజీని సక్రమంగా అందజేస్తారు
- అకడమిక్ మరియు ప్రొఫెషనల్ రెండింటికీ మరియు అభ్యర్థుల విద్యా పనితీరుని బట్టి ఎంపిక చేస్తారు.
- SSC – 10 మార్కుల వెయిటేజీ
- ఇంటర్మీడియట్ 10 మార్కుల వెయిటేజీ
- డిగ్రీ – 12 మార్కుల వెయిటేజీ
- PG – 30 మార్కుల వెయిటేజీ
- బి ఎడ్ – 15 మార్కుల వెయిటేజీ
- సర్వీస్ వెయిటేజీ మార్కులు, ఎవరు పనిచేశారు/కేజీబీవీల్లో టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు – 08 మార్కుల వెయిటేజీ
- కమ్యూనికేషన్ సామర్ధ్యాలలో నైపుణ్య పరీక్ష / డెమో / మోడల్ పాఠం – 15 మార్కుల వెయిటేజీ అలాట్ చేస్తారు.
SSA AP Recruitment 2023 Apply Online Links :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |