AP KGBV Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ లో 1368 ఉద్యోగాలు భర్తీ

AP KGBV Recruitment 2023 : AP SSA ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. Alerts – … Read more