APPSC ఏపి రవణాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APPSC AMVI Recruitment 2022 :

APPSC రవణాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సారధ్యంలో ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సొంత జిల్లాలోనే పోస్టింగ్ సాధించే అవకాశం కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugu job alerts
tsrtc recruitment 2022

ముఖ్యమైన తేదీలు :

APPSC AMVI Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావలసిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
AP AMVI Vacancy 2022 :

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 17 పోస్టులు

Assistant Motor Vehicle Inspector Notification 2022 Qualifications :

విద్యార్హతలు :

  • మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (లేదా)
  • ఆటోమొబైల్ లేదా మెకానికల్ విభాగాల నందు డిప్లొమా ఉత్తీర్ణత.
  • మోటారు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
  • హెవీ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఎండార్స్మెంట్ కలిగి ఉండాలి.

వయస్సు :

  • 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

ఫిజికల్ మెసఁర్మెంట్స్ : 

పురుషులకు (SC/ST మరియు ఆదిమ తెగలు)
కనీస ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, 83.80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 5.00 సెంటీమీటర్ల విస్తరణతో ఛాతీని కలిగి ఉండాలి.
మహిళలకు : 
కనీస ఎత్తు 157.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, 82.30 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 5.00 సెంటీమీటర్ల విస్తరణతో ఛాతీని చుట్టుముట్టండి.
మహిళలు (SC/ST మరియు ఆదిమ తెగలు) :
కనీస ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, 79.80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 5.00 సెంటీమీటర్ల విస్తరణతో పూర్తి ప్రేరణతో ఛాతీని చుట్టుముట్టండి.

APPSC AMVI Recruitment 2022 Apply Online :
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugu jobs

9 thoughts on “APPSC ఏపి రవణాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment