Court Jobs జిల్లా కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పోస్టింగ్ పొందే అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
telugujobalerts

మరిన్ని ఉద్యోగాలు :

Ts court jobs

మరి జిల్లా వారీగా పోస్టులను గమనించినట్లైతే, అనంతపురం జిల్లా – 11 పోస్టులు
చిత్తూరు జిల్లా – 19 పోస్టులు
తూర్పు గోదావరి జిల్లా – 21 పోస్టులు
వెస్ట్ గోదావరి జిల్లా – పోస్టులు
గుంటూరు జిల్లా – 25 పోస్టులు
కడప జిల్లా – 14 పోస్టులు
కృష్ణా జిల్లా – 15 పోస్టులు
కర్నూల్ జిల్లా – 09 పోస్టులు
నెల్లూరు జిల్లా – 05 పోస్టులు
ప్రకాశం జిల్లా – 11 పోస్టులు
శ్రీకాకుళం జిల్లా – 10 పోస్టులు
విశాఖపట్నం జిల్లా – 06 పోస్టులు

అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు చేయాల్సి ఉంటుంది.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించ వలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు వస్తే చాలు.

AP District Court Field Assistant Recruitment 2022 :

వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీతం• రూ.20,000
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
విద్యార్హత• ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. నవంబర్ 11, 2022
telugu job updates
AP Court Jobs 2022 Apply Online :

AP District Court Office Subordinate Jobs 222, AP District Court Jobs 2022, AP High Court Jobs 2022, AP Court Jobs 2022, TS District Court Job 2022, AP Court Typist Jobs 2022

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

2 thoughts on “Court Jobs జిల్లా కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు – Telugu Job Alerts

  2. Pingback: వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు – Telugu Job Alerts

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *