DAE Notification 2022 స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

DAE Recruitment 2022 :

సొంత రాష్ట్రాలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ & స్టోర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ పర్చేస్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugujobalerts
Bank jobs

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభతేది – అక్టోబర్ 20, 2022
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది – నవంబర్ 10, 2022
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ – డిసెంబర్ 2022.
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ – డిసెంబర్ 2022.
  • ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల వెల్లడి – జనవరి, 2023.

BAE Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • దరఖాస్తు చేయుటకు ఫీజుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 850/- చెల్లించవలసి ఉంటుంది.
  • మిగితా వారూ 175/- చెల్లించవలసి ఉంటుంది.

అప్లై చేయుటకు కావలసిన పత్రాలు :

  • అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా : అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
  • ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
  • సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
  • ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
  • పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
  • ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
  • విద్యా సర్టిఫికెట్లు.
  • అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
  • ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).

DAE Vacancies 2022 :

  • జూనియర్ పర్చేస్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ – 70 పోస్టులు
  • SC – 23 పోస్టులు
  • OC – 13 పోస్టులు
  • EWS – 22 పోస్టులు
  • OBC – 12పోస్టులు
DAE Notification 2022 Eligibility :

విద్యార్హత :

  • ఏదైనా విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో B.Sc లేదా B.Com డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా
  • 60% మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా CS నందు డిప్లొమా పూర్తై ఉండాలి.

వయస్సు :

• దరఖాస్తు దారులు 27 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

DPS DAE Recruitment 2022 Apply Online Links :
ఖాళీలు • 70
జీతం• రూ 25,500
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu job updates

Leave a Comment