రాష్ట్ర కార్మిక శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ESIC Hyderabad Recruitment 2022 Notification :

భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సు నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఇందులో లో భాగంగా ఫ్యాకల్టీ పోస్టులు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ కన్సల్టెంట్లు మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. గెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

ESIC Hyderabad Recruitment 2022 :

పోస్టులు • ఫ్యాకల్టీ పోస్టులు – 77
• సీనియర్ రెసిడెంట్లు – 97
• జూనియర్ కన్సల్టెంట్లు – 20
• స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05
• సీనియర్ రెసిడెంట్లు – 05
• రిసెర్చ్ సైంటిస్టులు – 02
• కన్సల్టెంట్లు – 06
• సూపర్ స్పెషలిస్టులు – 11
• జూనియర్ రెసిడెంట్లు
( బ్రాడ్ స్పెషాలిటీ ) – 37
• సీనియర్ రెసిడెంట్లు
( బ్రాడ్ స్పెషాలిటీ ) -20
వయస్సు• 45, 50 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలు10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచ్ ) ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవం ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 17, 2022
ఎంపిక విధానంఅకడమిక్ మెరిట్, నీట్ స్కోర్, అనుభవం
వేతనం రూ 60,000 /-
telugujobs

ESIC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
ESIC Hyderabad Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

13 thoughts on “రాష్ట్ర కార్మిక శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: 10th పాస్ తో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24

  2. Pingback: 12th అర్హతతో కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24

  3. Pingback: ఇంంతేర్ తో బార్క్ నందు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే జాబ్స్ - Telugu Job Alerts 24

  4. Pingback: ఇంటర్ తో బార్క్ నందు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే జాబ్స్ - Telugu Job Alerts 24

  5. Pingback: Deta Entry Jobs | వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్ - Telugu Job Alerts 24

  6. Pingback: BECIL Recruitment 2022 | 10th, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24

  7. Pingback: Govt Jobs | రాతపరీక్ష లేకుండానే 4775 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24

  8. Pingback: గ్రామీణ ఉపాధి ఆఫీసర్ | SBI Youth For India Fellowship - Telugu Job Alerts 24

  9. Pingback: ప్రభుత్వ ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24

  10. Pingback: ఎయిర్ పోర్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24

  11. Pingback: RBI రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24

  12. Pingback: Railway Jobs | గూడ్స్ రైళ్లలో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24

  13. Pingback: 5000 పై చిలుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | అన్ని అర్హతల కల వారికి ఉద్యోగాలు - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *