IBPS RRB Recruitment 2023 గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

IBPS RRB Recruitment 2023 :

IBPS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌, రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకులలో (RRB) కామ‌న్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 8612 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
apsrtc jobs 2023

IBPS RRB 2023 Vacancy :

  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) – 5538 పోస్టులు
  • ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) – 2485 పోస్టులు
  • జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్ 2 – 332 పోస్టులు
  • ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 – 68 పోస్టులు
  • సీఏ ఆఫీసర్ స్కేల్ 2 – 21 పోస్టులు
  • లా ఆఫీసర్ స్కేల్ 2 – 24 పోస్టులు
  • ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 – 08 పోస్టులు
  • మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 – 03 పోస్టులు
  • అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 – 60 పోస్టులు
  • ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) – 73 పోస్టులు

IBPS RRB Clerk Notification 2023 Eligibility :

విద్యార్హతలు :

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

  • ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుండి 40 ఏళ్లు.
  • ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్లు.
  • ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు.
  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
IBPS RRB XI 2023 Recruitment Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు రుసుము :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- ,
  • మిగితా అభ్యర్ధులు – రూ 175/-

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూన్ 01, 2023
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ – జూన్ 21, 2023.
  • అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు – జూన్ 01, 2023 నుంచి జూన్ 21, 2023 వరకు.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ – జులై/ ఆగస్టు, 2023 ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ – ఆగస్టు, 2023.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి – సెప్టెంబర్, 2023.
  • ఆన్‌లైన్ మెయిన్స్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ – సెప్టెంబర్, 2023.
  • ఆన్‌లైన్ మెయిన్స్‌ పరీక్ష తేదీ – సెప్టెంబర్, 2023.
  • మెయిన్స్‌ ఫలితాల వెల్లడి (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్, 2023.
  • ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్/ నవంబర్, 2023.
  • ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్/ నవంబర్, 2023.
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్) – జనవరి, 2024
IBPS RRB Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

1 thought on “IBPS RRB Recruitment 2023 గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment