AP KGBV Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ లో 1368 ఉద్యోగాలు భర్తీ

AP KGBV Recruitment 2023 :

AP SSA ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
apsrtc jobs 2023

APKGBV Vacancy 2023 :

  • ప్రిన్సిపాల్ – 92 పోస్టులు
  • పీజీటీ – 846 పోస్టులు
  • సీఆర్జీ-374 పోస్టులు
  • పీఈటీ-16 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 1358 పోస్టులు

AP SSA Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • దరఖాస్తు దారులు 18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
  • SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

ప్రిన్సిపాల్ :

UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :

UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ.

కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (CRT) :

NCERT యొక్క రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి కనీసం 50% మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సును కలిగి ఉండాలి. లేదా
UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 2వ తరగతి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులలో పేర్కొన్న సబ్జెక్టుల కలయికలో ఎంపికలు మరియు భాషలతో సహా మొత్తంగా కనీసం 50% మార్కులతో మరియు

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) :

కనీసం 50% మార్కులతో UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు NCTE ద్వారా గుర్తింపు పొందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed)లో గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా NCTE ద్వారా గుర్తించబడిన B.P.Ed/M.P.Ed కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AP KGBV Teacher Recruitment 2023 Apply Online Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/- లు
మిగితా అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – మే 27, 2023
దరఖాస్తు ఆఖరు తేదీ – జూన్ 04, 2023

ఎంపిక విధానము :

  • అన్ని ఎంపికలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నిర్వహించబడతాయి, వాటికి వెయిటేజీని సక్రమంగా అందజేస్తారు
  • అకడమిక్ మరియు ప్రొఫెషనల్ రెండింటికీ మరియు అభ్యర్థుల విద్యా పనితీరుని బట్టి ఎంపిక చేస్తారు.
  • SSC – 10 మార్కుల వెయిటేజీ
  • ఇంటర్మీడియట్ 10 మార్కుల వెయిటేజీ
  • డిగ్రీ – 12 మార్కుల వెయిటేజీ
  • PG – 30 మార్కుల వెయిటేజీ
  • బి ఎడ్ – 15 మార్కుల వెయిటేజీ
  • సర్వీస్ వెయిటేజీ మార్కులు, ఎవరు పనిచేశారు/కేజీబీవీల్లో టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు – 08 మార్కుల వెయిటేజీ
  • కమ్యూనికేషన్ సామర్ధ్యాలలో నైపుణ్య పరీక్ష / డెమో / మోడల్ పాఠం – 15 మార్కుల వెయిటేజీ అలాట్ చేస్తారు.
SSA AP Recruitment 2023 Apply Online Links :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment