KVS Recruitment 2022 :
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగతన్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ kvs స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,014 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుడం జరిగింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022
- దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – నవంబర్ 15, 2022
- ఇంటర్వ్యూ జరుగు తేదీ – జనవరి 19, 2022
- నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ – నవంబర్ 02, 2022
- రాతపరీక్ష తేదీ – త్వరలో తెలియజేస్తారు.
KVS Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావలసిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 500/-
Kendriya Vidhyalay Vacancy 2022 :
ప్రిన్సిపల్ – 278
వైస్ ప్రిన్సిపాల్ – 116
ఫైనాన్స్ ఆఫీస్ – 7
సెక్షన్ ఆఫీస్ – 22
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు :
హిందీ – 173
ఇంగ్లీష్ – 158
హిస్టరీ – 63
ఎకనామిక్స్ – 98
జియోగ్రఫీ – 70
ఫిజిక్స్ – 135
రసాయనశాస్త్రం – 168
గణితం – 184
జీవశాస్త్రం – 151
మొత్తం – 1200
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు :
హిందీ – 377
ఇంగ్లీష్ – 401
సంస్కృతం – 246
సాంఘిక శాస్త్రం – 399
గణితం – 427
బయాలజీ – 30
హెడ్ మాస్టర్ – 237
KVS LDCE Recruitment 2022 Eligibility Criteria :
విద్యార్హతలు :
- ప్రిన్సిపల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వైస్ ప్రిన్సిపల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- సెక్షన్ ఆఫీసర్ : ఏదైనా గ్రాడ్యుయేషన్.
వయస్సు :
వయస్సు గమనించినట్లయితే 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
KVS Notification 2022 Apply Online Links :
పోస్టులు | 4014 |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1000/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 16, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
KVS Recruitment 2022 విద్యాశాఖలో 4014 ఉద్యోగాల
I am kasi.sarath
My Qualification 12th pass
9059179966
Hi sir
Iam srinivas BA Degree