IBPS RRB Recruitment 2023 :
IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, రీజినల్ రూరల్ బ్యాంకులలో (RRB) కామన్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 8612 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
IBPS RRB 2023 Vacancy :
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) – 5538 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) – 2485 పోస్టులు
- జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్ 2 – 332 పోస్టులు
- ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 – 68 పోస్టులు
- సీఏ ఆఫీసర్ స్కేల్ 2 – 21 పోస్టులు
- లా ఆఫీసర్ స్కేల్ 2 – 24 పోస్టులు
- ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 – 08 పోస్టులు
- మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 – 03 పోస్టులు
- అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 – 60 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) – 73 పోస్టులు
IBPS RRB Clerk Notification 2023 Eligibility :
విద్యార్హతలు :
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుండి 40 ఏళ్లు.
- ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్లు.
- ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
IBPS RRB XI 2023 Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు రుసుము :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- ,
- మిగితా అభ్యర్ధులు – రూ 175/-
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూన్ 01, 2023
- దరఖాస్తుకు ఆఖరు తేదీ – జూన్ 21, 2023.
- అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు – జూన్ 01, 2023 నుంచి జూన్ 21, 2023 వరకు.
- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ – జులై/ ఆగస్టు, 2023 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ – ఆగస్టు, 2023.
- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి – సెప్టెంబర్, 2023.
- ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ – సెప్టెంబర్, 2023.
- ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ – సెప్టెంబర్, 2023.
- మెయిన్స్ ఫలితాల వెల్లడి (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్, 2023.
- ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్/ నవంబర్, 2023.
- ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) – అక్టోబర్/ నవంబర్, 2023.
- ప్రొవిజనల్ అలాట్మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్) – జనవరి, 2024
IBPS RRB Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
–