NHB Recruitment 2023 నేషనల్ హౌజింగ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NHB jobs 2023 :

హౌజింగ్ బ్యాంక్ నుండి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NHB Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NHB Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NHB Notification 2023 నందు మొత్తం 43 ఆఫీసర్ పోస్టులు కలవు. ఇందులో 01 జనరల్ మేనేజర్, 01 డిప్యూటీ జనరల్ మేనేజర్, 01 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 04 డిప్యూటీ మేనేజర్,17 అసిస్టెంట్ మేనేజర్, 01 చీఫ్ ఎకనమిస్ట్, 01 సీనియర్ అప్లికేషన్ డెవలపర్, 02 అప్లికేషన్ డెవలపర్, 07 సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్, 08 ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NHB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 21 నుండి 30, 35, 50, 55, 62 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • డిగ్రీ
  • గ్రాడ్యుయేట్
  • బీటెక్

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NHB
ఖాళీలు 43
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

NHB Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 175/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 28, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 18, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “NHB Recruitment 2023 నేషనల్ హౌజింగ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment