విద్యాశాఖలో 10th అర్హతతో డైరెక్ట్ అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

NITTTR jobs 2023 :

NITTR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుండి పర్సనల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. అక్టోబర్ 06వ తేదీ నుండి నవంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NITTTR Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NITTTR Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NITTTR Notification 2023 నందు మొత్తం 29 పోస్టులు కలవు. ఇందులో 01 జూనియర్ సిస్టమ్ ఇంజనీర్ ,01 అకౌంట్స్ ఆఫీసర్ ,01 సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ,07 వ్యక్తిగత సహాయకుడు (PA),19 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NITTTR Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జూనియర్ సిస్టమ్ ఇంజనీర్ – కంప్యూటర్ సైన్స్ లేదా ఐటి విభాగంలో B.Tech ఉత్తీర్ణత.
  • అకౌంట్స్ ఆఫీసర్ – గ్రాడ్యుయేట్ పూర్తయి ఉండాలి.
  • సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ – డిప్లొమా/డిగ్రీ
  • వ్యక్తిగత సహాయకుడు (PA) – గ్రాడ్యుయేట్
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 10వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ విధానం

శాఖ• NITTTR
ఖాళీలు 29
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

NITTTR Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మహిళలు, మిగితా అభ్యర్ధులు – nil

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 06, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 17, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

4 thoughts on “విద్యాశాఖలో 10th అర్హతతో డైరెక్ట్ అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment