RGUKT Recruitment 2021/టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ

ఐఐఐటి నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ :

రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ ( RGUKT ), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష ను నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా రాష్ట్రాలలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన‌ బాస‌రలోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :

RJUKT Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :

పోస్టులుటీచింగ్ మరియు నాన్ టీచింగ్
విభాగాలుసివిల్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్స్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఈఈఈ, ఈసీఈ మెకానిక‌ల్, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్స్ ఇంజినీరింగ్‌, తదితరాలు
ఖాళీలు91

RJUKT Recruitment Notification 2021 Eligibility Criteria :

వయస్సు35,50 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ, డిప్లొమా/ గ్రాడ్యుయేష‌న్‌, బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎంఏ / బీఏ / ఎంబీఏ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, పీహెచ్‌డీ అర్హ‌త‌తో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ మరియు అనుభ‌వం ఉండాలి.
RJUKT Recruitment Notification 2021 Apply Procedure :
దరఖాస్తు
విధానం
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.rgukt.ac.in/ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే
లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు
ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 01, 2021
దరఖాస్తు చివరి తేదీటీచింగ్ పోస్టులకు – ఫిబ్రవరి 04, నాన్ టీచింగ్ పోస్టులకు – ఫిబ్రవరి 08,2021
RJUKT Recruitment 2021 Notification Selection Procedure :
ఎంపిక విధానంరాత పరీక్ష / ఇంటర్వ్యూ
రాత పరీక్ష తేదీత్వరలో తెలియజేస్తారు
వేతనంపోస్టు అనుసరించి రూ 12,500/- నుండి రూ 40,500/- వరకు జితం లభిస్తుంది.
నోటిఫికేషన్క్లిక్ హియర్
న్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment