Agriculture Jobs 2023 వ్యవసాయ శాఖలో గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Agriculture jobs 2023 :

ANGRAU ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అయినటువంటి గుంటూరు అనకాపల్లిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్, సెమిస్కిల్డ్ పర్సన్ మరియు నాన్ టెక్నికల్ పోస్ట్ (హెల్పర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని జిల్లాలోని స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక టెంపరరి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Agriculture Jobs 2023 నోటిఫికేషన్ యొక్క ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Agriculture Job Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

ANGRAU Notification 2023 నందు మొత్తం 04 పోస్టులు కలవు. ఇందులో 02 సెమిస్కిల్డ్ పర్సన్ పోస్టులు, 01 టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ మరియు 01 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ANGRAU Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • సెమిస్కిల్డ్ పర్సన్ – 7వ తరగతి
  • టెక్నికల్ అసిస్టెంట్ – యంయస్సి
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్ – డిప్లొమా ఇన్ అగ్రికల్చర్

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • ANGRAU
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ విధానం ద్వారా గాని ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
• క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ పాత్రమును డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయుము.
• ఫిల్ చేసిన తరువాత నేరుగా క్రింది చిరునామా నందు హాజరయ్యేటప్పుడు సబ్ మిట్ చేసి ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతం• సెమిస్కిల్డ్ పర్సన్ – రూ 13,500
• టెక్నికల్ అసిస్టెంట్ – రూ 18,500
• ల్యాబొరేటరీ అసిస్టెంట్ – రూ 15,000
మా యాప్క్లిక్ హియర్

ANGRAU Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ తేదీ – ఆగస్టు 09, 2
  • ఇంటర్వ్యూ వెన్యూ – Office of ADR, RARS, Anakapalli

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment