Court Jobs,10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని జిల్లా కోర్టుల్లో కేవలం 10th అర్హతతో ఖాళీగా ఉన్న ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, మరియు వీడియోను వీక్షించి ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugu jobs
District court jobs

AP District Court Process Server Vacancies 2022 :

  • అనంతపురం జిల్లా – 53 పోస్టులు
  • చిత్తూరు జిల్లా – 67 పోస్టులు
  • తూర్పు గోదావరి జిల్లా – 80 పోస్టులు
  • వెస్ట్ గోదావరి జిల్లా – 58 పోస్టులు
  • గుంటూరు జిల్లా – 64 పోస్టులు
  • కడప జిల్లా – 46 పోస్టులు
  • కృష్ణా జిల్లా – 68 పోస్టులు
  • కర్నూల్ జిల్లా – 17 పోస్టులు
  • నెల్లూరు జిల్లా – 33 పోస్టులు
  • ప్రకాశం జిల్లా – 41 పోస్టులు
  • శ్రీకాకుళం జిల్లా – 62 పోస్టులు
  • విశాఖపట్నం జిల్లా – 71 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

AP District Court Notification Apply Process 2022 :

  1. అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  2. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారం తో నింపండి. సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  3. అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  4. భావి తరాల కోసం ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి.దరఖాస్తు చేయుటకు
  5. ఫీజుల వివరాలు గమనించినట్లైయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 800/- చెల్లించవలసి ఉంటుంది, అలానే మిగితా రూ 400/- చెల్లించవలసి ఉంటుంది.
  6. అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను గమనిద్దాం.
  7. ఇటీవలి ఫోటో సంతకం
  8. ID ప్రూఫ్ పుట్టిన తేదీ రుజువు ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
AP District Court Recruitment 2022 :
వయస్సు•42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీతం• రూ 35,000
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. నవంబర్ 11, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu job updates

AP District Court Process Server Jobs 222, AP District Court Jobs 2022, AP High Court Jobs 2022, AP Court Jobs 2022, TS District Court Job 2022, AP Court Typist Jobs 2022, AP HC Recruitment 2022, telugujobalerts24

9 thoughts on “Court Jobs,10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు”

Leave a Comment