AP Outsourcing Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Outsourcing Jobs 2023 :

AP Govt Jobs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ శాఖ పరిధిలోని DMHO ప్రభుత్వ విజయనగరం నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి పాసైన వారికి జాబ్స్ కలవు, అలానే 5వ తరగతి పాసైన వారికి కూడా జాబ్స్ కలవు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీకి APGovt అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆగస్టు 07వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NHM Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AP Welfare Department Notification 2023 Vacancy :

ఖాళీల వివరాలు :

AP Govt Jobs 2023 నందు మొత్తం 11 పోస్టులు కలవు. ఇందులో 07 స్టాఫ్ నర్స్, 01 దేరా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, 02 లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ పోస్టు, 01 సపోర్టింగ్ స్టాప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AP Welfare Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • స్టాఫ్ నర్స్ – బియస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ మరియు నర్సింగ్ కౌన్సిల్ నందు నమోదు కాబడి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ సర్టిఫికెట్
  • లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ – 10వ తరగతి
  • సపోర్టింగ్ స్టాఫ్ – 5వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NHM, DMHO
ఖాళీలు• 11 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాజిల్లా వైద్య మరియు ఆరోగ్య సంస్థ, విజయనగరం
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

AP Outsourcing jobs Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 07, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 14, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

8 thoughts on “AP Outsourcing Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment