APPSC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ నందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీగా గల అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యం, ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3295 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన APPSC నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నవంబర్‌ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APPSC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APPSC Assistant Professor Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APSSC Notification 2023 నందు మొత్తం 3295 ట్రాలీ రిట్రైవర్ పోస్టులు కలవు. ఇందులో కేటగిరీ వారీగా గమనిస్తే జనరల్‌ వారికి 44 పోస్టులు, ఓబీసీ వారికి 28 పోస్టులు ఎస్సీ వారికి 15 పోస్టులు, ఎస్టీ వారికి 07 పోస్టులు మరియు ఈడబ్ల్యూఎస్‌ వారికి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APPSC Recruitment 2023 నుండి విడుదల కానున్న నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APPSC
ఖాళీలు• 3295 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

APPSC Assistant Professor Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 23, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – తెలియజేస్తారు

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

3 thoughts on “APPSC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment