Non Teaching Staff Recruitment 2023 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Non Teaching Staff Recruitment 2023 :

IITR రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న గ్రూప్ బి, సి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తరగతి అర్హతతో అద్భుతమైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టీచింగ్ విభాగంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 25వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IITR Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IIT Roorkee Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

IITR Notification 2023 నందు మొత్తం 105 ట్రాలీ రిట్రైవర్ పోస్టులు కలవు. ఇందులో 10 జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు, 02 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు, 01 అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు, 01 జూనియర్ టెక్నికల్, 02 స్టాఫ్ నర్స్ పోస్టులు, 01 జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (పాథాలజీ) పోస్టులు, 12 జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు, 23 జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, 01 డ్రైవర్ గ్రేడ్ – 2 పోస్టు, 23 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IITR Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27, 30, 35, 40, 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ – డిప్లొమా (Engg)/ ఏదైనా డిగ్రీ/ BCA
  • డ్రైవర్ గ్రేడ్ – ఇంటర్మీడియట్ (10+2) లేదా ఐటీఐ హెవీ & లైట్ డ్యూటీ వెహికల్స్ లైసెన్స్‌
  • జూనియర్ అసిస్టెంట్ – డిగ్రీ మరియు కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ కోర్సు

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• IITR
ఖాళీలు• 78 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

IIT Roorkee Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జులై 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 13, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “Non Teaching Staff Recruitment 2023 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment