AP Contract Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Contract jobs 2023 :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత అధికారిని, జిల్లా మహిళ శిశు అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని పోషయాన్ 2 నందు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఎవ్వరూ ఈ నోటిఫికేషన్ ను వదులుకోవొద్దు. ఆగస్టు 16వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP Contract Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AP Government Job Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AP Contract Notification 2023 నందు మొత్తం 04 పోస్టులు కలవు. ఇందులో 01 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, 01 జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు, 02 బ్లాక్ కో ఆర్డినేటర్ పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Poshayan Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ – గ్రాడ్యుయేట్ మరియు కంప్యూటర్ సైన్స్ నందు సెర్టిఫికెట్ లేదా డిప్లొమా.
  • బ్లాక్ కో ఆర్డినేటర్ – గ్రాడ్యుయేట్
  • జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ – మేనేజ్మెంట్/ సోషన్ సైన్సెస్/ న్యూట్రిషన్ విభాగాలలో గ్రాడ్యుయేట్

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AP Contract Jobs
ఖాళీలు 04
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాజిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత అధికారిని, జిల్లా మహిళ శిశు అభివృద్ధి సంస్థ, కాకినాడ.
మా యాప్క్లిక్ హియర్

AP Govt Jobs 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 16, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “AP Contract Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment