APPSC Notification 2023 ఆంధ్రప్రదేశ్‌ నందు 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

APPSC jobs 2023 :

ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు ప్రకటనలు విడుదల చేశాయి. అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ APPSC Notification 2023 కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

APPSC Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

APPSC Notification 2023 నందు మొత్తం 3,220 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు కలవు. ఇందులో యూనివర్సిటీల వారీగా ఖాళీల వివరాలు గమనిద్దాం. ఆంధ్రయూనివర్సిటీ (AU) 523 పోస్టులు కలవు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 263 పోస్టులు కలవు. ఆచార్య శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నందు 162 పోస్టులు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నందు 291 పోస్టులు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నందు 221 పోస్టులు, యోగివేమన యూనివర్సిటీ నందు 118 పోస్టులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నందు 99 పోస్టులు, విక్రమ సింహపురి యూనివర్సిటీ 106 పోస్టులు, కృష్ణా యూనివర్సిటీ నందు 86 పోస్టులు, రాయలసీమ యూనివర్సిటీ నందు 103 పోస్టులు, జేఎన్‌టీయూ కాకినాడ నందు 93 పోస్టులు, జేఎన్‌టీయూ అనంతపురం నందు 203 పోస్టులు, జేఎన్‌టీయూ అనంతపురం నందు 103 పోస్టులు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు 103 పోస్టులు, ద్రవీడియన్ యూనివర్సిటీ నందు 24 పోస్టులు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ నందు 64 పోస్టులు, డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నందు 103 పోస్టులు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఏపి నందు 660 పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APPSC Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్‌ / పీహెచ్‌డీ, యూజీసీ / సీఎస్‌ఐఆర్‌ నెట్‌ / ఏపీ స్లెట్‌ / సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• APPSC
ఖాళీలు3220
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌ లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

APPSC Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 2500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 2000/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 30, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 20, 2023

ఎంపిక ప్రక్రియ :

  • స్క్రీనింగ్‌ టెస్టు
  • ఇంటర్వ్యూ
  • ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment