APPSC Notification 2023 ఆంధ్రప్రదేశ్‌ నందు 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

APPSC jobs 2023 : ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు ప్రకటనలు విడుదల చేశాయి. అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్‌ … Read more