APSFC AM Notification 2023 ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APSFC AM Notification 2023 :

ఆంధ్రప్రదే స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన 20 అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టుల భర్తీకి APSFC అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ APSFC Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

ఖాళీలు :

  • అసిస్టెంట్ మేనేజన్‌ ఫైనాన్స్‌ – 10 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజన్‌ టెక్నికల్ – 05 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజన్‌ లా – 05 పోస్టులు

APSFC Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

అసిస్టెంట్ మేనేజన్‌ ఫైనాన్స్‌ :

CA (ఇంటర్‌) లేదా CMA (ఇంటర్‌) లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అలాగే MS ఆఫీస్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ వంటి కంప్యూటర్‌ నైపుణ్యాలు కూడా వచ్చి ఉండాలి. బ్యాంక్స్‌/ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌/ఫైనాన్షింగ్‌/అకౌంటింగ్‌/టీఈవీ స్టడీ లేదా తత్సమాన సంస్థలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ మేనేజన్‌ (టెక్నికల్) :

మెకానికల్ లేదా సివిల్ విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ మేనేజన్‌ (టెక్నికల్) :

లా డిగ్రీలో 55 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : రాతపరీక్ష

ఆన్‌లైన్ పరీక్ష మార్కులు – 200
ఆన్‌లైన్ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష ప్రశ్న కంటెంట్‌లు క్రింది విధంగా ఉంటాయి.

అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్షియల్) :

వృత్తిపరమైన జ్ఞానం
రీజనింగ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇంగ్లీష్
సాధారణ & ఆర్థిక అవగాహన (MSMEలు మొదలైన వాటిపై ప్రాధాన్యతతో).

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) :

వృత్తిపరమైన జ్ఞానం
రీజనింగ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇంగ్లీష్
సాధారణ & ఆర్థిక అవగాహన (MSMEలు మొదలైన వాటిపై ప్రాధాన్యతతో)

అసిస్టెంట్ మేనేజర్ (లా) :

చట్టంపై వృత్తిపరమైన నాలెడ్జ్ టెస్ట్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
రీజనింగ్
ఇంగ్లీష్
సాధారణ & ఆర్థిక అవగాహన
ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో 2 మార్కులతో 70 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మరియు ఇతరులకు 1 మార్కుతో 15 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. ప్రశ్నలను ప్రయత్నించడానికి కేటాయించిన సమయం 120 నిమిషాలు.

APSFC AM Recruitment 2023 Apply Process :

పోస్టులు • 20
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 350/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 31, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 30, 2023
ఎంపిక ప్రక్రియరాతపరీక్ష, ఇంటర్వ్యూ
telugu jobs
APSFC Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment