APSFC AM Notification 2023 ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APSFC AM Notification 2023 : ఆంధ్రప్రదే స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన 20 అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టుల భర్తీకి APSFC అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ APSFC Recruitment 2023 కి సంబందించిన పూర్తి … Read more