TS Contract Jobs 2023 తెలంగాణాలో 1241 కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్

TS Contract Jobs 2023 :

TS SSA తెలంగాణా సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలోని KGBV కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

TS KGBV Recruitment 2023 Apply Process :

ఖాళీలు • 1241
పోస్టులుస్పెషల్‌ ఆఫీసర్ – 38 పోస్టులు
పీజీసీఆర్‌టీ (ఇంగ్లిష్) – 110 పోస్టులు
పీజీసీఆర్‌టీ (గణితం) – 60 పోస్టులు
పీజీసీఆర్‌టీ (నర్సింగ్) – 160 పోస్టులు
పీజీసీఆర్‌టీ (తెలుగు) – 104 పోస్టులు
పీజీసీఆర్‌టీ (ఉర్దూ) – 02 పోస్టు
పీజీసీఆర్‌టీ (వృక్షశాస్త్రం) – 55 పోస్టులు
పీజీసీఆర్‌టీ (కెమిస్ట్రీ) – 69 పోస్టులు
పీజీసీఆర్‌టీ (సివిక్స్) – 55 పోస్టులు
పీజీసీఆర్‌టీ (కామర్స్) – 70 పోస్టులు
పీజీసీఆర్‌టీ (ఎకనామిక్స్) – 54 పోస్టులు
పీజీసీఆర్‌టీ (ఫిజిక్స్) – 56 పోస్టులు
పీజీసీఆర్‌టీ (జంతుశాస్త్రం) – 54 పోస్టులు
సీఆర్‌టీ (బయో సైన్స్) – 25 పోస్టులు
సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 52 పోస్టులు
సీఆర్‌టీ (హిందీ) – 37 పోస్టులు
సీఆర్‌టీ (గణితం) – 45 పోస్టులు
సీఆర్‌టీ (ఫిజికల్ సైన్స్) – 42 పోస్టులు
సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 26 పోస్టులు
సీఆర్‌టీ (తెలుగు) – 27 పోస్టులు
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 77 పోస్టులు
స్పెషల్‌ ఆఫీసర్ – 04 పోస్టులు
సీఆర్‌టీ (తెలుగు) – 05 పోస్టులు
సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 05 పోస్టులు
సీఆర్‌టీ (సైన్స్) – 06 పోస్టులు
సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 03 పోస్టులు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 600/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 26, 2022
దరఖాస్తు చివరి తేదీజులై 05, 2023
ఎంపిక ప్రక్రియ• రాతపరీక్ష
telugu jobs

TS SSA KGBV Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
  • మరిన్ని జాబ్ అప్డేట్స్ :

విద్యార్హతలు :

సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ / బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) / యూజీపీఈడీ / బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్ / సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

  • ఎంపిక విధానం :
  • సీఆర్‌టీ పోస్టులు : రాత పరీక్ష (80% వెయిటేజీ), టెట్‌(20% వెయిటేజీ)లో పొందిన మార్కులు.
  • స్పెషల్‌ ఆఫీసర్ : రాత పరీక్ష (75% వెయిటేజీ), టెట్‌ (20% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ)లో సాధించిన మార్కులు.
  • పీజీసీఆర్‌టీ పోస్టులు : రాత పరీక్ష (95% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ)లో పొందిన మార్కులు.
  • పీఈటీ పోస్టులు : రాత పరీక్ష (100% వెయిటేజీ) లో సాధించిన మార్కులు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 26, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 05, 2023
TS KGBV Online Application 2023 :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “TS Contract Jobs 2023 తెలంగాణాలో 1241 కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment