DRDO RAC Recruitment 2023 :
DRDO దిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని RAC రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
RAC గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు మరియు సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు వారి చివరి సంవత్సరం పరీక్షకు హాజరైన లేదా హాజరైన విద్యార్థులతో సహా RAC వెబ్సైట్ rac.gov.in ద్వారా చెల్లింపు యొక్క లెవెల్-10 (7వ CPC)లో డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో సైంటిస్ట్ `B’ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం పేర్కొన్న విభాగాలు మరియు వర్గాల్లో మ్యాట్రిక్స్ రూ.56,100/‐ చేరిన సమయంలో మొత్తం చెల్లింపులు (HRA మరియు అన్ని ఇతర అలవెన్సులు కలిపి) సుమారుగా ఉంటాయి రూ 1,00,000/‐ p.m ప్రస్తుత మెట్రో సిటీ రేటుతో DRDO, భారతదేశపు ప్రీమియర్ డిఫెన్స్ R&D సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ & అని పిలువబడే గ్రూప్ ‘A’ (గెజిటెడ్) సాంకేతిక సేవలో ప్రకాశవంతమైన, అర్హత కలిగిన మరియు సమర్థులైన శాస్త్రవేత్తలను నియమించింది. డెవలప్మెంట్ సర్వీస్ (DRDS) మరియు దాని ప్రయోగశాలలు/స్థాపనలలో విస్తృత సాంకేతిక పరిజ్ఞానాలలో ఉత్తేజకరమైన మరియు సవాలు చేసే కెరీర్ అవకాశాలను అందిస్తుంది.
DRDO Scientist B Vacancy 2023 :
ఖాళీలు :
సైంటిస్ట్ బీ పోస్టులు.
మొత్తం ఖాళీలు – 181
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు :
అన్ రిజర్వ్డ్ – 73
ఈడబ్ల్యూఎస్ – 18
ఓబీసీ – 49
ఎస్సీ – 28
ఎస్టీ – 13
విభాగాలు :
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
- మెకానికల్ ఇంజినీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజినీర్
- ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్
- మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
- మెటలర్జికల్ ఇంజినీరింగ్
- భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం
- కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్
- అప్లైడ్ కెమికల్ & పాలిమర్ టెక్నాలజీ
- పాలిమర్ సైన్స్ & కెమికల్ టెక్నాలజీ
- సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీర్
- సివిల్ & ఎన్విరాన్మెంటల్ఇంజినీర్.
DRDO RAC Scientist B Notification 2023 Eligibility :
విద్యార్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
వయస్సు :
- దరఖాస్తు దారులు 18 – 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
- SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
DRDO Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/- లు
మిగితా అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – మే 29, 2023
దరఖాస్తు ఆఖరు తేదీ – జూన్ 18, 2023
జీతభత్యాలు :
నెలకు రూ 1,00,000/- నుండి రూ 1,80,000/- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
గేట్ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్ / షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. తద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
DRDO Scientist B Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Good
Thank you, share if needed.