INCOIS రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఓషన్ ఇన్ఫరెషన్ సర్వీస్ నందు ఉద్యోగాలు

INCOIS Recruitment 2022 :

INCOIS మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెకు చెందిన హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
Latest Govt Jobs

ESSO INCOIS Recruitment 2022 :

పోస్టులు • ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 3 : 09
• ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 2 : 23
• ప్రాజెక్ట్ సైంటిస్ట్ -1 : 59
• ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 36
• ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : 06
• ఎక్స్పర్ట్ / కన్సల్టెంట్ : 05 పోస్టులు
వయస్సు• 35, 40, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతప్రాజెక్ట్ సైంటిస్ట – 3 : డిగ్రీ, PG
ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 2 : డిగ్రీ, PG
ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 1 : డిగ్రీ, PG
ప్రాజెక్ట్ అసిస్టెంట్ : డిప్లొమా, డిగ్రీ
కన్సల్టెంట్ – డిగ్రీ, PG
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Agriculture jobs
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 25, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 09, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష / ఇంటర్వ్యూ
వేతనం రూ 20,000 /-
telugujobs

INCOIS Notification 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Latest Govt Jobs :

1 thought on “INCOIS రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఓషన్ ఇన్ఫరెషన్ సర్వీస్ నందు ఉద్యోగాలు”

Leave a Comment