అటవీశాఖలో 10th, ఇంటర్ అర్హతలతో ఫారెస్ట్ గార్డ్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Forest Guard Jobs 2023 :

ICFRE అటవీశాఖ పరిధిలోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, ఎంపిక విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ts govt Jobs

FRI Group C Vacancy 2022 :

  • టెక్నీషియన్ (ఫీల్డ్ / ల్యాబ్ రిసెర్చ్) – 23 పోస్టులు
  • టెక్నీషియన్ (మెయింటెనెన్స్) – 06 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) – 07 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 05 పోస్టులు
  • ఫారెస్ట్ గార్డ్ – 02 పోస్టులు
  • స్టెనో గ్రేడ్ 2 – 01 పోస్టు
  • స్టోర్ కీపర్ – 02 పోస్టులు
  • డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ – 04 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 22 పోస్టులు
  • మొత్తం ఖాళీల సంఖ్య – 72 పోస్టులు

Forest Jobs 2023 Eligibility :

విద్యార్హత :

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) :

  • 60% మార్కులతో సైన్స్‌లో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణత.

టెక్నీషియన్ (మెయింటెనెన్స్) :

  • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత

టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) :

  • సంబంధిత విభాగంలో B.Sc డిగ్రీ ఉత్తీర్ణత
  • సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.

లోయర్ డివిజన్ క్లర్క్ :

  • 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.
  • ఇంగ్లీష్ విభాగంలో 35 WPM అలానే హిందీ విభాగంలో 30 WPM టైపింగ్ సామర్ధ్యం.

ఫారెస్ట్ గార్డ్ :

  • సైన్స్ స్ట్రీమ ( విభాగంలో) 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణత.
  • నోటిఫికేషన్ లో పొందుపరిచిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్ కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

స్టెనో గ్రాఫర్ :

  • 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.
  • స్టెనోగ్రఫీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

స్టోన్ కీపర్ :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత

డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉబడలి.
  • వయస్సు : 18 – 27 సంవత్సరాలు.
  • డ్రైవింగ్ లైసెన్స్.

మల్టి టాస్కింగ్ స్టాఫ్ : 

  • 10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు :

  • 18 – 27, 30, 32, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
FRI Dehradun Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు రుసుము :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/-.
  • SC, ST వారికి – రూ 700/-

ఎంపిక ప్రక్రియ :

  • రాత పరీక్ష, స్కిల్
  • ట్రేడ్ టెస్ట్

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 21, 2022
  • దరఖాస్తు కు చివరి తేదీ : జనవరి 19, 2023
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (స్టేజ్-1) : ఫిబ్రవరి, 2023

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
FRI Group C Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 19, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

9 thoughts on “అటవీశాఖలో 10th, ఇంటర్ అర్హతలతో ఫారెస్ట్ గార్డ్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment