IB Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

IB Recruitment 2023 :

10వ తరగతి విద్యార్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే, హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IB Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IB MTS Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

IB Notification 2023 నందు మొత్తం 677 పోస్టులు కలవు. ఇందులో 362 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులు, 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, IB Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • రెండు పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉంటే చాలు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ విధానం

శాఖ• IB (ఇంటెలిజెన్స్ బ్యూరో)
ఖాళీలు • 677 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

Intelligence Bureau Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 450/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 50/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 14 , 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 13 , 2023

ఎంపిక ప్రక్రియ :

  • టైర్ I లో రాత పరీక్ష (ఆబ్జెక్టివ్)పరీక్ష
  • టైర్ II రాతపరీక్ష (MTS పోస్టులకు మాత్రమే)
  • డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ (సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

8 thoughts on “IB Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

  1. హాయ్ సార్ జాబ్ వకేక్స్ అప్లియ చేచను ఎక్కడ అడ్రస్ అని అడ్రస్ ఎక్కడ అని ట్రైనింగ్

    Reply

Leave a Comment