NIHFW Recruitment 2023 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో గుమస్తా ఉద్యోగాలు

NIHFW jobs 2023 :

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి లోయర్ డివిజన్ క్లర్క్, అకౌంటెంట్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NIHFW Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NIHFW Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NIHFW Notification 2023 నందు మొత్తం 19 పోస్టులు కలవు. ఇందులో 09 లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు, 09 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, 01 జూనియర్ ఇంజనీర్ పోస్టు, 1 స్టాఫ్ నర్సు పోస్టు, 02 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు, 02 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు, 03 అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NIHFW Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 27, 30 , 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • లోయర్ డివిజన్ క్లర్క్ – ఇంటర్మీడియట్
  • జూనియర్ ఇంజనీర్ – డిప్లొమా ఉత్తీర్ణత.
  • స్టాఫ్ నర్స్ – డిప్లొమ

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

    అప్లై విధానం : ఆన్‌లైన్‌ విధానం

    శాఖ• NIHFW
    ఖాళీలు 19
    దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
    • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
    దరఖాస్తు చేసుకోండి.
    • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
    • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
    మా యాప్క్లిక్ హియర్

    NIHFW Recruitment 2023 Apply Online :

    దరఖాస్తు ఫీజు :

    • పోస్టుని బట్టి జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు
    • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు

    ముఖ్యమైన తేదీలు :

    • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 03, 2023
    • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 24, 2023

    ఎంపిక ప్రక్రియ :

    • రాతపరీక్ష
    • స్కిల్ టెస్ట్
    • ఇంటర్వ్యూ

    అప్లై లింకులు :

    ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

    నోటిఫికేషన్క్లిక్ హియర్
    ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
    మా యాప్క్లిక్ హియర్

    1 thought on “NIHFW Recruitment 2023 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆఫీసులలో గుమస్తా ఉద్యోగాలు”

    Leave a Comment